Sai Gopal Wordpress Blog

saigopal wordpress blog

Saigopal's website

Saigopal's website

My Daughter Website

Weebly

Palwow

Freelance Jobs

Sunday, May 20, 2012

Anandam Telugu Movie songs Free Download

Tuesday, May 8, 2012

Mp3 Songs Free Download, Songspk Songs, Hindi Movie Songs: Kareeb

Mp3 Songs Free Download, Songspk Songs, Hindi Movie Songs: Kareeb: Chhori Chhori Churalo Na Dil Mena Haan Judaai Se Haan Judaai Se - Part II Kismat Ne Reet Yehi Jag ...

Thursday, May 12, 2011

Dir command in dos

Dir/s/b displays all files in bear format in dos

Saturday, May 7, 2011

quotes

మనసులోని ప్రేమని మొహం మీది పుట్టుమచ్చని దాయడం కష్టం - George సెహగల్

   

quotes

ప్రేమ అనేది చినుకులా రాలాలి కాని నది లా పొంగాలి -- ఫార్మేర్స్ అఫ్ దునాకి

quotes

ప్ర్మించిన యువతికి ప్రాణం ఇచ్చేయడం లో సుఖం వుంది కాని ఆమెతో జీవించడమే కష్టం. - సీమోనైడేస్

quotes

Good Guys Get good girls

quotes

తెలవారు జామున కురిసే
వెన్నెల లాంటిది సుమా నీ
నవ్వు. అది ఆలయనాదంలా, 
అమౌర్సన్ పాటలా నా చుట్టూ పరుచుకుంటుంది. దోసిలి విచ్చి ఎదురు చూసే కెరటం లా ఎగసి పడుతుంది. వర్షా కాలపు రాత్రి లా నా ఆలోచనల అంతరంగాన్ని ఆత్మీయంగా స్ప్రుశిశుస్తుంది. 
ఇంత చిన్న మనసులో ఇంతటి మహా ప్రళయాన్ని ఎలా నింపావు ప్రియతమా అని  ఆశ్చర్యం చెందుతాను.
అయినా నా గానం నిన్ను తాకదు. నిశాభ్దాల ఆశ్తిత్వం చెదరదు అవును నిఝామే మౌనం నుంచి మౌనానికి సాగించే ప్రయాణమే సుమా ప్రేమంటే....
 ఈనాడు ఆదివారం 14 మే 1995 (ఇది కద కాదు) అపశ్రుతి
  

quotes

ప్రేమా ......
________________

పిరికి వాళ్లకు ప్రేమించే హక్కు లేదు.
ప్రేమ కోరేది త్యాగాన్ని
ఒక బంధం కోసం ఎన్నో బంధాల్ని త్రెంచుకోవాల్సి వస్తుంది
ఒక మనసు కోసం ఎన్నో మనసుల్ని బాధ పెట్టాల్సి వస్తుంది.
ఆ సాహసం ఉన్నప్పుడే
ప్రేమ సహవాసం అవుతుంది

 - ఆర్ .దనుంజయ



  


quotes

ప్రేమంటే స్పందించే మనసుకి మాత్రమె వినబడే మదుర సంగీతం ప్రేమంటే కవులు, రచయితలు ఎంతగా వర్ణించినా పూర్తి కాని అద్భుత కావ్యం పలికించేందుకు బాష సరిపోని భావం

 ప్రేమ యుద్ధం లాంటిది ప్రారంభించడం తేలికే కాని ముగించడమే చాలా కష్టం
-- విక్కి , ఎల్ . ఎం. డి