తెలవారు జామున కురిసే
వెన్నెల లాంటిది సుమా నీ
నవ్వు. అది ఆలయనాదంలా,
అమౌర్సన్ పాటలా నా చుట్టూ పరుచుకుంటుంది. దోసిలి విచ్చి ఎదురు చూసే కెరటం లా ఎగసి పడుతుంది. వర్షా కాలపు రాత్రి లా నా ఆలోచనల అంతరంగాన్ని ఆత్మీయంగా స్ప్రుశిశుస్తుంది.
ఇంత చిన్న మనసులో ఇంతటి మహా ప్రళయాన్ని ఎలా నింపావు ప్రియతమా అని ఆశ్చర్యం చెందుతాను.
అయినా నా గానం నిన్ను తాకదు. నిశాభ్దాల ఆశ్తిత్వం చెదరదు అవును నిఝామే మౌనం నుంచి మౌనానికి సాగించే ప్రయాణమే సుమా ప్రేమంటే....
ఈనాడు ఆదివారం 14 మే 1995 (ఇది కద కాదు) అపశ్రుతి
No comments:
Post a Comment