saigopal
Thursday, May 12, 2011
Saturday, May 7, 2011
quotes
తెలవారు జామున కురిసే
వెన్నెల లాంటిది సుమా నీ
నవ్వు. అది ఆలయనాదంలా,
అమౌర్సన్ పాటలా నా చుట్టూ పరుచుకుంటుంది. దోసిలి విచ్చి ఎదురు చూసే కెరటం లా ఎగసి పడుతుంది. వర్షా కాలపు రాత్రి లా నా ఆలోచనల అంతరంగాన్ని ఆత్మీయంగా స్ప్రుశిశుస్తుంది.
ఇంత చిన్న మనసులో ఇంతటి మహా ప్రళయాన్ని ఎలా నింపావు ప్రియతమా అని ఆశ్చర్యం చెందుతాను.
అయినా నా గానం నిన్ను తాకదు. నిశాభ్దాల ఆశ్తిత్వం చెదరదు అవును నిఝామే మౌనం నుంచి మౌనానికి సాగించే ప్రయాణమే సుమా ప్రేమంటే....
ఈనాడు ఆదివారం 14 మే 1995 (ఇది కద కాదు) అపశ్రుతి
quotes
ప్రేమా ......
________________
పిరికి వాళ్లకు ప్రేమించే హక్కు లేదు.
ప్రేమ కోరేది త్యాగాన్ని
ఒక బంధం కోసం ఎన్నో బంధాల్ని త్రెంచుకోవాల్సి వస్తుంది
ఒక మనసు కోసం ఎన్నో మనసుల్ని బాధ పెట్టాల్సి వస్తుంది.
ఆ సాహసం ఉన్నప్పుడే
ప్రేమ సహవాసం అవుతుంది
- ఆర్ .దనుంజయ
quotes
ప్రేమంటే స్పందించే మనసుకి మాత్రమె వినబడే మదుర సంగీతం ప్రేమంటే కవులు, రచయితలు ఎంతగా వర్ణించినా పూర్తి కాని అద్భుత కావ్యం పలికించేందుకు బాష సరిపోని భావం
ప్రేమ యుద్ధం లాంటిది ప్రారంభించడం తేలికే కాని ముగించడమే చాలా కష్టం
-- విక్కి , ఎల్ . ఎం. డి
quotes
బెస్ట్ తప్ప ఇంకేది వద్దని మనం నిరాకరిస్తుంటే మనకు బెస్ట్ అయినదే ఎక్కువగా దొరుకుతుందట - సోమేర్సేట్ మాం
Monday, May 2, 2011
Public Negligence everywhere
Today when i am coming from bus on the way to my office, I have seen an incident of fire behind a small apsrtc ticketing agency shop on the way to sanath nagar from erragadda 4 roads circle. The fire occured between the wall of food corporation of india godown wall and an apsrtc ticket resevervation counter near a erragadda bus stop at erragadda cross roads, The Fire station is hardly 100 meters away from the incident where it occured , The city bus driver stopped a while to inform fire station office informing that there was an fire accident occured near by but these fire station people did not took the advise and our bus driver moved towards destination, we don't know what happened next but it was a pure stage of negligence
Subscribe to:
Posts (Atom)